The next edition of the Indian Premier League (IPL), which will be a ten-team affair, is likely to begin on April 2 in Chennai.
#IPL2022
#IPL2022Schedule
#BCCI
#CSK
#ChennaiSuperKings
#MumbaiIndians
#DelhiCapitals
#SunrisersHyderabad
#PunjabKings
#KKR
#MsDhoni
#SouravGanguly
#Cricket

IPL 2022 సీజన్ 15వ ఎడిషన్.. సందడి చేయడానికి సన్నద్ధమౌతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కసరత్తు మొదలు పెట్టేసింది కూడా. ఈ సారి 10 జట్లు ఐపీఎల్ 2022లో మెరుపులు మెరిపించబోతోన్నాయి.